ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నటన కంటే.. ప్రజా సమస్యలపై పోరాటమే ఇష్టం: పవన్

సినిమాల్లో నటించడం కంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయటమే తనకు ఇష్టమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ గాజువాకలోని అక్కిరెడ్డిపాలెం మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొన్నారు.

janasena-pawan

By

Published : Apr 4, 2019, 2:11 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడం కంటే ప్రజాసమస్యలపై పోరాటం చేయటమే తనకు ఇష్టమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ గాజువాకలోని అక్కిరెడ్డిపాలెం మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. జనసేనను గెలిపిస్తేఅక్కిరెడ్డి పాలెంలోని సమస్యలు పరిష్కరిస్తానని పవన్ హామీ ఇచ్చారు. పర్యావరణానికి మంచి చేస్తూనే... ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన ప్రభుత్వం.. ఆ దిశగా శ్రమిస్తుందని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details