పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా వైఎస్ జగన్ నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు.
పులివెందులలో నామినేషన్ వేసిన జగన్
By
Published : Mar 22, 2019, 2:44 PM IST
పులివెందులలో నామినేషన్ వేసిన జగన్
పులివెందుల అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా వైఎస్ జగన్ నామినేషన్ వేశారు. పులివెందుల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.అంతక ముందు పులివెందులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ ...చంద్రబాబుపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.