ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలి: జగన్ - సీఎం
తాడేపల్లిలోని జగన్ నివాసంలో వైకాపా పార్టమెంటరీ సమావేశం జరిగింది. ఎన్నికల్లో గెలుపొందిన 22 మంది వైకాపా ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంటరీ నేత ఎంపిక బాధ్యతను ఎంపీలంతా జగన్‌కే అప్పగించారు.
వైకాపా అధ్యక్షుడు జగన్
ఇవీ చూడండి :వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్ ఎన్నిక