ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పన్నుల భారానికి తెదేపా పాలనే కారణం: జగన్​ - jagan counters on cm babu

విద్యార్థులకు ఫీజులు.. ప్రజలపై పన్నుల భారం పెరగడానికి తెదేపా ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష నేత జగన్​ ఆరోపించారు. సోమందేపల్లి వైకాపా రోడ్​ షోలో ఆయన ప్రసంగించారు.

వైయస్​. జగన్​

By

Published : Mar 30, 2019, 10:10 PM IST

Updated : Mar 31, 2019, 8:52 AM IST

సోమందేపల్లిలో వైకాపా రోడ్​ షో
చంద్రబాబుకు ఓటేస్తే కాలేజీల్లో ఫీజులు పెరగడం ఖాయమని వైకాపా అధినేత జగన్​ ఆరోపించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో వైకాపారోడ్​ షోకుఆయన హాజరయ్యారు. తెదేపా ప్రభుత్వం వస్తే రేషన్​ కార్డు, పింఛన్లు లేకుండా చేస్తారన్నారు. సంపూర్ణ మధ్య నిషేధంహామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వస్తే పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు.
Last Updated : Mar 31, 2019, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details