ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఐటీ గ్రిడ్‌పై మరో కేసు - one more case

ఐటీ గ్రిడ్‌పై మరో కేసు నమోదైంది. సేవా మిత్ర యాప్ పేరుతో లబ్ధిదారుల డేటా చోరీ చేశారంటూ ఆరోపణపై ఈ కేసు నమోదు చేశారు.

ఐటీ గ్రిడ్‌పై మరో కేసు

By

Published : Mar 4, 2019, 1:48 PM IST

ఐటీ గ్రిడ్‌పై మరో కేసు నమోదైంది. సేవా మిత్ర యాప్ పేరుతో లబ్ధిదారుల డేటా చోరీ చేశారంటూ ఆరోపణపై ఈ కేసు నమోదు చేశారు. వైకాపా యూత్‌ వింగ్‌ నేత రాంరెడ్డి... ఐటీ గ్రిడ్‌పై ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ఎస్ఆర్‌నగర్‌ పోలీసులు... విచారణ చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details