ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పవర్​ స్టార్​ అని అరిస్తే మీకేమొస్తుంది..! - 'సూర్యకాంతం' సినిమా

ఒంగోలు పేస్​ ఇంజినీరింగ్​ కళాశాలలో 'సూర్యకాంతం' చిత్ర బృందం సందడి చేసింది.

సూర్యకాంతం' సినిమా బృందం

By

Published : Mar 13, 2019, 11:37 PM IST

విద్యార్థులతో సూర్యకాంతం సందడి




'సూర్యకాంతం' ప్రచారంలో భాగంగా చిత్ర యూనిట్​ ప్రకాశం జిల్లా ఒంగోలులో సందడి చేసింది. స్థానిక పేస్​ ఇంజినీరింగ్​ విద్యార్థులతో ముచ్చటించింది. హీరోయిన్​ కొణిదెల నిహారిక, హీరో రాహుల్​లు స్టూడెంట్స్​తో సరదాగా మాట్లడారు. వారు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు. అభిమానులంతా పవన్​ డైలాగ్ చెప్పాలని కోరగా..ఖుషి సినిమాలో సంభాషణలు పలికి అలరించింది..నిహారిక. 'సూర్యకాంతం' చిత్రాన్ని ఆదరించాలని కోరింది. ఈ చిత్రం మార్చి 29న విడుదలకానుంది.

ABOUT THE AUTHOR

...view details