ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా: హోం మంత్రి సుచరిత - వైకాపా

సీఎం జగన్..తనకు అప్పగించిన హోంమంత్రి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని మేకతోటి సుచరిత చెప్పారు. ఎన్నికల్లో వైకాపా ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత

By

Published : Jun 8, 2019, 8:46 PM IST

Updated : Jun 8, 2019, 10:34 PM IST

హోంమంత్రి మేకతోటి సుచరితతో ముఖాముఖి
సీఎం జగన్ మంత్రివర్గంలో కీలకమైన హోంమంత్రి పదవి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పొందారు. మంత్రులకు శాఖలకు కేటాయింపులో సీఎం జగన్...సామాజిక సమీకరణాలు పాటించారు. వైకాపా ఎన్నికల హామీలకు అనుగుణంగా ఎస్సీ వర్గానికి చెందిన సుచరితకు హోంమంత్రి బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలతో పాటు మహిళల రక్షణ ప్రాధాన్యంగా విధులు నిర్వహిస్తానని ఆమె తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం జగన్ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానంటున్న సుచరితతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

Last Updated : Jun 8, 2019, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details