హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ విస్తరణకోసం రూపొందించిన రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ యంత్రభాగాల్ని గుజరాత్ నుంచి తీసుకొచ్చారు. ఆ భాగాల్ని కలిపి రెండు వారాల క్రితంఓ రియాక్టర్‌ను రవాణా చేశారు. నేడు మరో భారీ మెషిన్‌ను హిందుస్థాన్ షిప్ యార్డు నుంచి పెట్రోలియం సంస్థకు చేర్చారు.
విశాఖలో బాహుబలి-2 - hpcl
హెచ్‌పీసీఎల్ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు కోసం గుజరాత్ తీరం నుంచి సముద్రయానం చేసి విశాఖకు రెండు భారీ రియాక్టర్లు చేరుకున్నాయి. ఫిబ్రవరి 17న ఓ యంత్రాన్ని సంస్థకు చేర్చగా..నేడు రెండో దాన్ని తరలించారు.

విశాఖలో బాహుబలి-2 రియాక్టర్
రియాక్టర్‌ను తరలిస్తున్న అధికారులు
మొదటగా నగరానికి చేరుకున్న భారీ యంత్రం గురించి...ఇక్కడ క్లిక్ చేయండి.విశాఖలో బాహుబలి యంత్రం
Last Updated : Feb 24, 2019, 2:52 PM IST