ఒంటి చేత్తో 150 కిలోలు - శ్రీకాకుళం జిల్లా మండవకురిటి
పోటీలలో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో యువత పాల్గొని సత్తా చాటారు. 50,70,80,100, 120, 130, 150 కిలోల సంగిడీలను ఎత్తేందుకు పోటీ పడ్డారు.

యువత
శ్రీకాకుళం జిల్లా మండవకురిటి గ్రామంలో జిల్లా స్థాయి సంగిడీ పోటీలు రసవత్తరంగా సాగాయి. శ్రీబాల పార్వతమ్మ 62యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో యువత ఆధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలు విభాగాల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
శ్రీ బాల పార్వతమ్మ 62 యాత్ర
- ప్రథమ బహుమతి 150 కిలోలు - గేదెల సత్యనారాయణ
- ద్వితీయ బహుమతి 130 కిలోలు - రజక
- తృతీయ బహుమతి 130 కిలోలు - వెంకటేశ్