ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

హైదరాబాద్​లో రూ.8 కోట్ల నగదు పట్టివేత - భారీగా అక్రమ నగదు

ఎన్నికలకు రెండురోజుల ముందు హైదరాబాద్​లో భారీగా నగదు పట్టుబడింది. భాజపా కార్యాలయ నిర్వాహకుడు ఇండియన్​ బ్యాంకు నుంచి 8 కోట్ల నగదు విత్​డ్రా చేస్తుండగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఈ దాడి జరిగింది.

హైదరాబాద్​లో రూ.8 కోట్ల నగదు పట్టివేత

By

Published : Apr 8, 2019, 6:54 PM IST

హైదరాబాద్​లో రూ.8 కోట్ల నగదు పట్టివేత

హైదరాబాద్ నారాయణగూడలో రూ. 8 కోట్ల నగదును టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్​ బ్యాంకు నుంచి డబ్బు విత్​ డ్రా చేసి తీసుకెళ్తున్న 8 మంది భాజపా కార్యాలయ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు పార్టీ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసినట్లు భాజపా కార్యాలయ నిర్వాహకుడు తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details