ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

105 అడుగుల ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు - paritala

కృష్ణా జిల్లా పరిటాలలో హనుమాన్​ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

105 అడుగుల ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు

By

Published : May 29, 2019, 12:54 PM IST



కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో హనుమాన్​ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 105 అడుగుల ఆంజనేయ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

హనుమంతుడికి ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details