ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'హైదరాబాద్​లో బస్సులను రద్దు చేశారు' - ganni krishna over polling

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యం చెందిందని..రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఓటు వేసేటప్పుడే ఈవీఎంలు మొరాయిస్తే ఎలా అని గుఢా ఛైర్మన్​ గన్ని కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు.

'హైదరాబాద్​లో బస్సులను రద్దు చేశారు'

By

Published : Apr 13, 2019, 3:43 PM IST

'హైదరాబాద్​లో బస్సులను రద్దు చేశారు'
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గుఢా చైర్మన్​ గన్ని కృష్ణ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యమైందని ఆరోపించారు. మోదీ, కేసీఆర్​, జగన్​ ఎన్ని కుట్రలు చేసినా.. రాష్ట్ర ప్రజలంతా తెదేపాకు మద్దుతుగా ఓట్లు వేశారన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటు వేసే సమయంలోనూ...ఈవీఎంలు పని చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్​ నుంచి ఓటర్లు ఏపీకి వెళ్లొద్దని బస్సులు రద్దు చేశారన్నారు.. వైకాపా దాడులు, ఎన్నికల నిర్వహణ లోపాలపై పవన్​ మౌనం వహించడం దారుణమన్నారు. ఏది ఏమైనప్పటికీ.. మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details