ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

టోల్​గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత - seized

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు టోల్​ గేటు వద్ద వాహనాల తనిఖీల్లో 160 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 15 లక్షలుగా అంచనా వేశారు

కొవ్వారు టోల్​గేటు వద్ద గంజాయి పట్టివేత

By

Published : Jun 28, 2019, 6:42 AM IST

Updated : Jun 28, 2019, 1:25 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టోల్ గేటు వద్ద సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 160 కేజీల గంజాయి పట్టుకున్నారు. వీటి విలువ 15 లక్షలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు వరంగల్​ జిల్లాకు చెందిన వారు కాగా​, రెండో వ్యక్తి విజయవాడ వాసిగా గుర్తించారు.

కొవ్వారు టోల్​గేటు వద్ద గంజాయి పట్టివేత
Last Updated : Jun 28, 2019, 1:25 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details