రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నుంచి బయల్దేరాల్సిన 4 విమానాలను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. విశాఖ నుంచి బెంగళూరు, దుబాయ్, హైదరాబాద్, దిల్లీ వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశాయి. దీంతో ప్రయాణికులు విమానాశ్రయం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. వాతవరణం అనుకూలించిన తర్వాత తదుపరి ప్రకటన జారీ చేస్తామని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.
అనుకూలించని వాతవరణం.. 4 విమానాలు రద్దు - flights
ప్రతికూల వాతవరణం కారణంగా విశాఖ నుంచి బయల్దేరాల్సిన 4 విమానాలను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. విమానం రద్దుతో విమానాశ్రయం నుంచి ప్రయాణికులు నిరాశగా వెనుదిరిగారు.
విమానాలు రద్దు