విజయవాడలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం... వ్యాపారులను పరుగులెత్తించింది. మొదటి అంతస్థులోని ఓ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కూలర్లు దగ్ధమయ్యాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటం అందర్నీ బెంబేలెత్తించింది. భయంతో అంతా పరుగులు తీశారు. సకాలంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.
షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు... దగ్ధమైన కూలర్లు - fire-accident-in-vijayawada
విజయవాడలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లోని ఓ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కూలర్లు దగ్ధమైయ్యాయి.
షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు... దగ్ధమైన కూలర్లు