అగ్ని ప్రమాదంలో లారీ దగ్ధం
లారీలో అగ్ని ప్రమాదం.. భారీగా మద్యం దగ్ధం - crime
అనకాపల్లి మండలం శంకరం వద్ద మద్యం సరుకుతో ఉన్న లారీ దగ్ధమైంది. నష్టం అంచనా రూ. 32 లక్షలు ఉండొచ్చని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
![లారీలో అగ్ని ప్రమాదం.. భారీగా మద్యం దగ్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2866421-843-3906672d-dbbc-4add-95a9-495e65ae3fb6.jpg)
మద్యం సరుకుతో ఉన్న లారీ దగ్ధం
ఇవీ చదవండి..గ్యాస్ లీకై చెలరేగిన మంటలు.. మహిళ సజీవదహనం