జగన్ నాకు వంద కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్
జగన్ నాకు వంద కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్ - undefined
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత..జగన్ ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్కు 15 వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. కడపలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

జగన్ నాకు వంద కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్