ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

విత్తనాల కోసం దుకాణాన్ని చుట్టుముట్టిన రైతన్న - low seeds

విత్తనాలకోసం రైతులు దుకాణల వద్ద పడరాని పాట్లు పడుతున్నారు. సరిపడా విత్తన సరాఫరా లేనందున బొబ్బిలిలో అన్నదాతలు ఆందోళన చేశారు.

విత్తనాల కోసం దుకాణాన్ని చుట్టుముట్టిన రైతన్న

By

Published : Jun 14, 2019, 1:33 PM IST

విత్తనాలు దొరక్కపోయే..!
విజయనగరం జిల్లా బొబ్బిలిలో రైతులు విత్తనాల కోసం పడరానిపాట్లు పడుతున్నారు. దుకాణాల ముందు ఎంతసేపు ఎదురుచూసిన సరిపడా విత్తనాలు అందడంలేదు. అవసరాలమేరకు విత్తన సరాఫరా లేదని అన్నదాతలు వాపోతున్నారు. చర్చిసెంటర్లోని ఓ విత్తనసరాఫరా కేంద్రం వద్ద తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details