గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈనాం విధానం వద్దంటూ నిమ్మ రైతులు ఆందోళన చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఈనాం విధానం అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. దీనికి స్పందించిన తెనాలి నియోజకవర్గ రాతులు ఈనాం పద్ధతి తమకు వద్దంటూ అధికారుల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
'ఈనాం విధానాన్ని రద్దు చేయండి' - tenali market yard
గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిమ్మ రైతులు ఆందోళనకు దిగారు. ఈనాం విధానం వద్దంటూ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఈనాం విధానం అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
ఈనాం విధానాన్ని రద్దు చేయండి