ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రైల్వేస్టేషన్​లో దొంగనోట్ల ముఠా అరెస్ట్​ - ap crime news

విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్​లో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. నిందితులు విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన లక్ష్మణమూర్తి, శ్రీకాకుళం వాసి రమేష్​లుగా విచారణలో తేలింది. వీరి నుంచి 3 లక్షల 94 వేల 500 రూపాయలు విలువచేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

దొంగనోట్ల ముఠా అరెస్ట్​

By

Published : Apr 27, 2019, 12:08 AM IST

దొంగనోట్ల ముఠా అరెస్ట్​
విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్​లో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులు విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన లక్ష్మణమూర్తి, శ్రీకాకుళం వాసి రమేష్​లుగా గుర్తించారు. ఒడిశాలో నివాసముండే చంద్రమణి వీరికి దొంగనోట్లు సరాఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి 3 లక్షల 94వేల 500 రూపాయలు విలువ చేసే నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details