సభ విలువ పెంచుతాం.. అందరికీ అవకాశమిస్తాం! - ఉప సభాపతి కోన రఘుపతి
శాసనసభ గౌరవం పెంచేలా చర్యలు తీసుకుంటామని ఉపసభాపతి కోన రఘుపతి విశ్వాసం వ్యక్తం చేశారు. సభలో అందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
![సభ విలువ పెంచుతాం.. అందరికీ అవకాశమిస్తాం!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3600790-609-3600790-1560926633987.jpg)
kona raghupathi
ఉప సభాపతి కోన రఘుపతితో ముఖాముఖి
ప్రజా సమస్యలపై శాసనసభలో అర్థవంతమైన చర్చ జరిగేలా కృషి చేస్తామన్నారు.. ఉప సభాపతి కోన రఘుపతి. నియోజకవర్గాల్లోని సమస్యలను సభలో ప్రస్తావించేలా.. ప్రతి సభ్యుడికీ ఆవకాశం కల్పిస్తామని చెప్పారు. గతంలో సభాపతిగా పనిచేసిన తన తండ్రి కోన ప్రభాకర్ బాటలో నడుస్తానన్నారు. సభాపతి తమ్మినేని సీతారాంతో కలిసి.. శాసనసభ గౌరవం పెంచేలా.. గతం కంటే భిన్నంగా, ఉన్నతంగా పనిచేస్తామంటున్న కోన రఘుపతితో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.