దేశంలో ఎయిమ్స్ లాంటి సంస్థలతో పాటు వైద్యకళాశాలలను ఆరోగ్య శాఖ ఎక్కువ సంఖ్యలో తీసుకురాబోతుందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. ఛండీగఢ్‌లోని విద్య, పరిశోధన పోస్టు గ్రాడ్యుయేషన్ సంస్థ(పీజీఐఎంఈఆర్) 35వ వార్షికోత్సవానికి జేపీ శనివారం హాజరయ్యారు.
ఎయిమ్స్ లాంటి సంస్థలు మరిన్ని వస్తాయి: జేపీ నడ్డా - జేపీ నడ్డా
దేశంలో వైద్య కళాశాలల సంఖ్య మరింత పెంచుతామని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు.
కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా
సంస్థ అధ్యక్షుడి హోదాలో నడ్డా మాట్లాడారు. జిల్లా ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎయిమ్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Last Updated : Feb 10, 2019, 9:44 AM IST