ETV Bharat / briefs
డిజిటల్ వేదిక - సమస్త సమాచార గీతిక
రామోజీ గ్రూప్ నుంచి వస్తోన్న ఈటీవీ భారత్ యాప్ ప్రారంభమైంది. 13 భాషల్లో... 29 రాష్ట్రాల్లో సమాచారం అందించడమే లక్ష్యంగా ప్రజల ముందుకు వచ్చింది.
sdfasdf
By
Published : Mar 21, 2019, 11:30 AM IST
| Updated : Mar 21, 2019, 2:41 PM IST
డిజిటల్ వేదిక- సమస్త సమాచార గీతిక సమాచార యవనికపై అద్భుతాలతో వార్తాప్రియులకు కొత్త అనుభూతి పంచే ఈటీవీ భారత్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆంగ్ల భాషా యాప్‌ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శుభారంభం చేశారు. తెలంగాణ యాప్‌ను రామోజీగ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆరంభిస్తే... ఇతర భాషల యాప్‌లను ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రజలకు పరిచయం చేశారు. సాంకేతికత వినియోగంలో ఎప్పుడూ ముందంజలో ఉండే ఈనాడు...ఈ వేదికపై మరిన్ని అద్భుతాలు సృష్టించాలని అతిథులంతా ఆకాంక్షించారు. Last Updated : Mar 21, 2019, 2:41 PM IST