అంత్యక్రియలు గురువారం - VIJAYBAPINEEDU
ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు పార్థివదేహనికి గురువారం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
![అంత్యక్రియలు గురువారం](https://etvbharatimages.akamaized.net/assets/images/breaking-news-placeholder.png)
ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు అంత్యక్రియలు గురువారం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడి చేశారు. అమెరికా నుంచి విజయబాపినీడు కుమార్తె వచ్చాకే అంత్యక్రియలు చేస్తామని స్పష్టం చేశారు.