సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి.. వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఆదేశించారు. నేడు విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై ఆయన చర్చించారు., అభ్యర్థుల ప్రచారంపై నిఘా, ఈవీఎంల భద్రత, పోలీసు బందోబస్తు, పోలింగ్ బూత్ల వద్ద సదుపాయాలపై అధికారులకు సూచనలిచ్చారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిఅనిల్ చంద్ర పునేఠా, డీజీపీ ఆర్పీ ఠాకూర్ హాజరైనారు.