ఎంసెట్ ఫలితాలు విడుదల.. 10 నుంచి ర్యాంక్కార్డులు - ఎంసెట్ ఫలితాలు
ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్‌లో 74.39 శాతం, వ్యవసాయం, వైద్య విభాగంలో 83.64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

eamcet
ఎంసెట్ ఫలితాలు విడుదల-జూన్ 10 నుంచి ర్యాంకు కార్డులు
ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు... ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 74.39 శాతం, వ్యవసాయం, వైద్య విభాగంలో 83.64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ ఇంజినీరింగ్‌లో1లక్షా38వేల160మంది విద్యార్థులు,వ్యవసాయం,వైద్య విభాగంలో65వేల5వందల12మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.ఫలితాలను విద్యార్థుల మొబైల్,ఈమెయిల్‌కు పంపుతామని చెప్పిన ఆయన....ఈ నెల10నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు..