ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

"మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలి" - ap news

మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలని శ్రీకాకుళం డీఆర్డీఏ పీడీ కళ్యాణ్​ సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

'మహిళసంఘాలు ప్రభుత్వ లక్ష్యాల్నీ చేరుకోవాలి'

By

Published : Jun 19, 2019, 7:44 PM IST

మహిళ సంఘాలతో డీఆర్​డీఏ సమీక్ష


శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని శ్రీ శక్తి భవన్​లో జరిగిన మహిళా సంఘాల ప్రతినిధులతో డీఆర్​డీఏ శాఖ సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలని పీడీ కళ్యాణ్​ సూచించారు. అన్ని జిల్లాలు మందంజలో ఉన్నాయని చెప్పారు. పోటీలో నిలదొక్కుకునే దిశగా ప్రయత్నించాలని మహిళ సంఘాలను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details