ఎన్నికల నియమావళి మినహాయింపు కోరితే ముందుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాలని ద్వివేది అన్నారు. మినహాయింపు, కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం సీఈసీకే ఉంటుందని ద్వివేది గుర్తుచేశారు. సీఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నడుచుకుంటుందని పేర్కొన్నారు.
'ప్రభుత్వం నుంచి మినహాయింపు ప్రతిపాదనలు అందలేదు' - cm
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు.
ప్రభుత్వం నుంచి మినహాయింపు ప్రతిపాదనలు అందలేదు : ద్వివేది
తుపాను ప్రభావంతో స్ట్రాంగ్ రూముల్లోని ఈవీఎంలకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ద్వివేది... విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల విషయమై ఆయా జిల్లాల కలెక్టర్లలను అప్రమత్తం చేశామన్నారు.
ఇవీ చూడండి :'ఫిర్ సే మోదీ ఆయేగా.. దేశ్ కో బచాయేగా'