రాష్ట్రవ్యాప్తంగా 27 మంది జిల్లా జడ్జిలు, అదనపు జడ్జిల బదిలీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రకాశం జిల్లాకు ప్రధాన న్యాయమూర్తిగా వెంకట జ్యోతిర్మయినినియమించింది. కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావును అనంతపురం కార్మిక న్యాయస్థానం జడ్జిగా నియమించింది. అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ ను గుంటూరు జిల్లా కార్మిక న్యాయస్థానానికి బదిలీ చేశారు.
27 మంది జిల్లా జడ్జిలు, అదనపు జడ్జిలు బదిలీ - high court
రాష్ట్రవ్యాప్తంగా 27 మంది జిల్లా జడ్జిలు, అదనపు జడ్జిలు బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
![27 మంది జిల్లా జడ్జిలు, అదనపు జడ్జిలు బదిలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2896035-796-a0cce27b-cb6e-4d1a-b114-eb4a194b3f7a.jpg)
27 మంది జిల్లా, అదనపు జడ్జిలు బదిలీలకు హైకోర్టు ఉత్తర్వులు