నిన్న సాయంత్రం కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రమాదంలో చనిపోయిన 16మంది మృతదేహాలకు.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష పూర్తి చేశారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందినవారు. శవపరీక్ష పూర్తైన మృతదేహాలను స్వస్థలానికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో ఆసుపత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, రాజకీయ పార్టీ నాయకులు పరామర్శిస్తున్నారు.
కర్నూలు 'మృతదేహాలకు' శవపరీక్ష
నిన్న సాయంత్రం కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రమాదంలో చనిపోయిన 16మంది మృతదేహాలకు.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. శవపరీక్ష పూర్తైన మృతదేహాలను స్వస్థలానికి తరలించారు.
కర్నూలు 'మృతదేహాలకు' శవపరీక్ష
ఇవీ చదవండి..
Last Updated : May 12, 2019, 1:46 PM IST