"ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజు ఫిలిప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులకు అప్పగించారు." -బకింగ్‌హామ్ ప్యాలెస్
డ్రైవింగ్‌కు ప్రిన్స్ ఫిలిప్ గుడ్‌బై - licence
జనవరిలో జరిగిన కారు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తన డ్రైవింగ్ లైసెన్స్‌ను వదిలేశారు బ్రిటన్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్.
ఎలిజబెత్ రాణి, ప్రిన్స్ ఫిలిప్
ప్రమాద వివరాలను రాజవంశ దోషవిచారణ(సీపీఎస్) విభాగానికి అందించారు పోలీసులు. ప్రమాద సమయంలో కారు నడిపింది ఎవరనేది పోలీసులు కనిపెట్టాల్సి ఉంది. ఈ విషయంలో ఫిలిప్‌కు శిక్ష పడే అవకాశముందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం ఫిలిప్ ఆవేదన చెందారని రాజ వంశీయులు తెలిపారు.
Last Updated : Feb 10, 2019, 9:43 AM IST