ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'దళిత దాడులపై మీ వైఖరేంటో.. చెప్పండి?' - దళితులపై దాడులు

దేశంలో దళితులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయని విశాఖ దళిత సేన నాయకులు అన్నారు. ఈ దాడులపై రాజకీయ పార్టీలు తమ వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు.

విశాఖ దళిత సేన

By

Published : May 16, 2019, 5:27 PM IST

విశాఖ దళిత సేన

దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో రాజకీయ పార్టీలు తమ వైఖరిని చెప్పాలని విశాఖ దళితసేన నాయకులు డిమాండ్ చేశారు. దళిత ఓటు బ్యాంకు కోసం మాట్లాడే నేతలు..దాడులపై స్పందించకపోవడం విచారకరమన్నారు. విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దళిత సేన రాష్ట్రాధ్యక్షుడు పాల్తేటి పెంటారావ్ మాట్లాడుతూ...దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి తెలిపి...దళితులకు అండగా ఉండాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details