ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఏపీ పోలీసులూ.. సహకరించండి! - ashok

ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్​ అశోక్​ను అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయని హైదరాాబాద్​లోని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని వదిలిపెట్టబోమన్నారు.

cyberabad cp sajjanar, it grids

By

Published : Mar 4, 2019, 10:32 PM IST

సైబరాబాద్ సీపీ సజ్జనార్​తో ముఖాముఖి
ఐటీ గ్రిడ్ కేసులో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు తెలంగాణలోని సైబరాబాద్ సీపీ సజ్జనార్. నిందితులను విచారించేందుకు సహకారం అందించాల్సిందిగా ఏపీ పోలీసులను కోరుతామన్నారు. అశోక్​ను అదుపులోకి తీసుకుంటే కేసుకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని సీపీ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కేసుపై సైబరాబాద్ సీపీ సజ్జనార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ఇవీ చూడండి:'బాబు వార్నింగ్'

ABOUT THE AUTHOR

...view details