ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

శ్రీకాకుళంలో మారిన వాతావరణం.. అధికారులు అప్రమత్తం - అప్రమత్తమైన అధికారులు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. అధికార యంత్రాంగాన్ని శ్రీకాకుళం కలెక్టర్​ నివాస్​ అప్రమత్తం చేశారు. ఈరోజే 42 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

శ్రీకాకుళం వాతావరణంలో మార్పులు

By

Published : May 1, 2019, 5:24 PM IST

శ్రీకాకుళం వాతావరణంలో మార్పులు

'ఫొని' ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవల్సిన ముందస్తు జాగ్రత్తలపై..అధికారులను కలెక్టర్​ నివాస్​ అప్రమత్తం చేశారు. ఈరోజే 42 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏపీ సీఎస్​ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఏర్పాట్లను వివరించారు. అన్ని శాఖల అధికారులు సంసిద్ధంగా ఉండాలని సీఎస్​ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయకచర్యలకు సమాయత్తమవ్వాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details