గుంటూరు జిల్లా కొల్లూరు మండలం చిలుమూరులో మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం చేశారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి నక్కా ఆనందబాబు
By
Published : Mar 16, 2019, 12:37 PM IST
మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు జిల్లాకొల్లూరు మండలంచిలుమూరులో మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం చేశారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి వెళ్తూ మరోసారి తెదేపాకే అధికారం అందించాలని కోరారు.వేమూరును ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామనిచెప్పారు. అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.