వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన సీఎం జగన్ - yearly plan
సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజను ప్రారంభమవుతున్న సందర్భంగా రైతులకు అందించే రుణాల సదుపాయంపై బ్యాంకర్లతో సీఎం మాట్లాడారు.
వార్షిక రుణప్రణాళికను ఆవిష్కరించిన సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. సచివాలయం మొదటిబ్లాక్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు పాల్గొన్నారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, అజేయ కల్లం, ఎస్ఎల్‌బీసీ అధ్యక్షుడు ఎస్.దాస్ సమావేశానికి హాజరయ్యారు. బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్ 2019-20 రాష్ట్ర రుణప్రణాళికను ఆవిష్కరించారు.
Last Updated : Jun 18, 2019, 6:11 PM IST