కోల్‌కతాలో భాజపా దాడులను ఖండించిన చంద్రబాబు - CM TWEETS
కోల్‌కతాలో భాజపా దాడులపై ట్విట్టర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బంగాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా బాజపా ప్రత్యక్ష దాడులకు పాల్పడుతుందన్నారు.
![కోల్‌కతాలో భాజపా దాడులను ఖండించిన చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3286896-thumbnail-3x2-babu.jpg)
కోల్‌కతాలోభాజపా దాడులను తీవ్రంగాఖండిస్తున్నామని ముఖ్యమంత్రిచంద్రబాబు ట్వీట్ చేశారు.ఇప్పటికే సీబీఐ,ఈడీ, ఐటీదాడులతో బంగాల్ ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే యత్నం చేశారని.....ఇప్పుడు అసలు రంగులుచూపిస్తూ భాజపా ప్రత్యక్షదాడులు చేస్తోందని చంద్రబాబుపేర్కొన్నారు. మోదీ,అమిత్ షా చేస్తున్నవిధ్యంసక వ్యూహాలను ఎదుర్కొనేందుకుదేశంలోని ప్రతిపక్షాలన్నీఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు.బంగాల్‌లో అమిత్ షాకావాలనే గూండాలతో అల్లర్లుసృష్టించారన్న చంద్రబాబు....గతంలో గుజరాత్‌లోనూమోదీ... అమిత్ షానుఅడ్డం పెట్టుకుని ప్రజల మధ్యవిద్వేషాలు రెచ్చగొట్టారనిట్వీట్ చేశారు.
TAGGED:
CM TWEETS