అమలాపురం లోక్‌సభ పరిధిలోని నేతలతో సీఎం సమీక్ష - సీఎం సమీక్ష
అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అమలాపురం లోక్‌సభ పరిధిలోని నేతలతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ సరళి, బూత్‌ల వారీగా పార్టీకి వచ్చిన ఓట్లపై సమీక్ష జరుగుతోంది.
cm
అమలాపురం లోక్‌సభ పరిధిలోని అభ్యర్థులు, స్థానిక నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు...... పోలింగ్ సరళి, బూత్‌ల వారీగా పార్టీకి వచ్చిన ఓట్లపై సమీక్ష నిర్వహించారు. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం నేతలతోపాటు కొత్తపేట, మండపేట, రామచంద్రాపురం నేతలు సమీక్షలో పాల్గొన్నారు.