ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పులులు తిరిగే గాంధీనగర్‌ లాంటి రాజధాని కావాలా? - ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని నిర్మాణం చేపడుతున్నాం. అంతహంగులెందుకని భాజపా నేతలు ఎద్దేవా చేస్తున్నారు. గాంధీనగర్‌లో ఇప్పటికీ పులులు తిరుగుతుంటాయి. అలాంటి రాజధాని కావాలా?. నరేంద్రమోదీ దీనిపై ఏమంటారు? - ఈటీవీ భారత్ ముఖాముఖిలో సీఎం చంద్రబాబు

అమరావతి... అద్భుతంగా

By

Published : Apr 8, 2019, 7:36 PM IST

Updated : Apr 9, 2019, 11:56 AM IST

ఆలోచనలతో అనేక అద్భుతాలు సృష్టించవచ్చు... గొప్ప ఆలోచనతోనే రాజధాని నిర్మాణం చేపట్టాం. రోడ్ల అనుసంధానంతో అన్ని ప్రాంతాలను రాజధానికి చేరువ చేస్తాం. ప్రపంచంలోనే అద్భుత నగరంగా అమరావతి రూపొందుతోంది. ఏ నగరానికి లేని ప్రకృతి సోయగం అమరావతి సొంతం. కాలుష్యరహిత సుందర నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. అమరావతిలో ఉన్నవాళ్లు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.

ఈటీవీ భారత్​తో సీఎం ముఖాముఖీ
Last Updated : Apr 9, 2019, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details