ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కియా మోటర్స్ గురించి చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు... - తెదేపా

కియా మోటర్స్ ప్రధాని మోదీ వల్ల రాష్ట్రానికి వచ్చినట్లు ప్రతిపక్ష నేత చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్ని పరిశీలించి...తమిళనాడు, మహారాష్ట్రను కాదని మనమీద నమ్మకంతో ఏపీకి కియా పరిశ్రమ వచ్చింది. ఈ విషయం చిన్నపిల్లల్ని అడిగిన చెబుతారు.

సీఎం చంద్రబాబు ఈటీవీ భారత్​తో ముఖాముఖి

By

Published : Apr 8, 2019, 7:39 PM IST

కియా మోటర్స్ కు ప్రధాని అడుగడుగునా అడ్డుపడ్డారు. తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలతో పోటీపడి ప్రాజెక్టు తెచ్చుకున్నాం. రాష్ట్రంలోని అవినీతి వల్ల కియా మోటర్స్ ఏపీకి వెళ్లిందని తమిళనాడు ప్రతికలు ప్రచురించాయి. మహారాష్ట్ర సీఎం స్వయంగా ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ విశ్వసనీయతకు ఇదే ఉదాహరణ. చిన్నపిల్లవాడిని అడిగిన కియా మోటర్స్ తెదేపా వల్లే వచ్చిందంటారు. అడ్డుకున్నది నరేంద్ర మోదీ అని చెబుతారు.

సీఎం చంద్రబాబు ఈటీవీ భారత్​తో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details