ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్​కు ఓటేస్తే మోదీకి వేసినట్లే: సీఎం కేజ్రీవాల్ - కేజ్రీవాల్

వైకాపాకు ఓటు వేస్తే మోదీకి వేసినట్లేనని దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి విజయవాడ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో తెదేపా తిరిగి అధికారంలోని రావాలన్నారు.

దిల్లీ సీఎం కేజ్రీవాల్

By

Published : Mar 28, 2019, 10:45 PM IST

దిల్లీ సీఎం కేజ్రీవాల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన తెదేపా రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. జగన్​కు ఓటేస్తే మోదీకి ఓటేసినట్లే అన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. భాజపాను వాటి మిత్రపక్షాలన్నింటినీ ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీలోని 25 లోక్​సభ స్థానాల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details