ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'చిల్లర కోసం ఓటేస్తావా..?' అనంత శ్రీరామ్​ పాట

సినిమా పాటలే కాకుండా...అప్పుడప్పుడూ సమాజహితాన్ని కోరుతూ అద్భుతమైన పాటలు రాస్తుంటారు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్.  ఎన్నికల నేపథ్యంలో డబ్బుకు ఓటును అమ్ముకునేవారిని ఉద్దేశించి స్వయంగా పాడిన ఓ పాట.. ఇప్పుడు అందరినీ  ఆలోచింపజేస్తోంది.

By

Published : Apr 7, 2019, 8:42 PM IST

సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్

సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్

సినిమా పాటలే కాకుండా... అప్పుడప్పుడూ సమాజహితాన్ని కోరుతూ అద్భుతమైన పాటలు రాస్తుంటారు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్. ఎన్నికల నేపథ్యంలో డబ్బుకు ఓటును అమ్ముకునేవారిని ఉద్దేశించి స్వయంగా పాడిన ఓ పాట.. ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

అనంత శ్రీరామ్ రాసి పాడిన "ఓటేస్తావా ఒళ్లు కొవ్వెక్కి..” అనే పాట హల్​చల్ చేస్తోంది. నోటుకు ఓటును అమ్ముకునే వారి చెంప చెల్లుమనేలా రాసిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది. "ఇది బలుపుతో కాదు, బాధతో, బాధ్యతతో రాశాను... అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా" అంటూ అనంత శ్రీరామ్ ఆ పాటను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details