సినీనటుడు కృష్ణకు చంద్రబాబు పరామర్శ - మహేశ్ బాబు
సినీనటుడు కృష్ణను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కృష్ణ సతీమణి విజయనిర్మల మృతిచెందిన విషయం తెలిసిందే.
![సినీనటుడు కృష్ణకు చంద్రబాబు పరామర్శ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3706998-530-3706998-1561902061592.jpg)
chandrababu_condolence_to_actor_krishna
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బాలకృష్ణ, బుద్దా వెంకన్న, గల్లా జయదేవ్ తదితరులు వచ్చి.. కృష్ణను పరామర్శించారు. విజయనిర్మల మరణవార్త విని షాక్‌కు గురయ్యానని.. సినిమా పరంగానేగాక రాజకీయంగానూ సన్నిహితురాలని చంద్రబాబు చెప్పారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున కైకలూరు నియోజకవర్గం నుంచి విజయనిర్మల పోటీ చేశారని గుర్తు చేశారు.