'ఫలితాల కోసం ఎదురుచూడొద్దు - ప్రజల అవసరాలు తీర్చండి' - meeting
రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. 3,494 నివాస ప్రాంతాలకు తాగునీటిని ట్రాన్స్‌పోర్టేషన్ విధానంలో సరఫరా చేస్తున్నామని సీఎంకి అధికారులు వివరించారు.
!['ఫలితాల కోసం ఎదురుచూడొద్దు - ప్రజల అవసరాలు తీర్చండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3028178-thumbnail-3x2-water.jpg)
babu
ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉందని... వాటి కోసం ఎదురు చూస్తూ...సమయాన్ని వృథా చేయదలుచుకోలేదని సీఎం స్పష్టం చేశారు.ప్రజల అవసరాలు-రాష్ట్రాభివృద్ధితనకుముఖ్యమని అన్నారు.రోజూ15వేల ట్రిప్పులు చొప్పున3వేల 494నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరాచేయాలని...తాగునీటి సరఫరాలో ప్రజా సంతృప్తి స్థాయి నూరుశాతం కనిపించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పూర్తైన ప్రాజెక్టులు,రిజర్వాయర్ల ద్వారా వివిధ జిల్లాలకు తాగునీటి సరఫరాజరగాలని సూచించారు.