ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చెట్టెక్కిన ఎలుగుబంటి... భయాందోళనలో ప్రజలు - చెట్టెక్కిన ఎలుగుబంటి... భయాందోళనలో ప్రజలు

తెలంగాణ... జనగామ జిల్లాలో ఎలుగుబంటి కలకలం సృష్టిస్తుంది. అర్ధరాత్రి బస్​డిపోలోకి దూరిన ఎలుగుబంటి... సిబ్బంది వెంబడించగా చెట్టెక్కింది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

చెట్టెక్కిన ఎలుగుబంటి
author img

By

Published : Apr 1, 2019, 9:18 AM IST

చెట్టెక్కిన ఎలుగుబంటి
జనగామ జిల్లాలో ఎలుగుబంటి కలకలం సృష్టిస్తుంది. అర్ధరాత్రి జనగామ బస్‌ డిపోలోకి ఎలుగుబంటి దూరింది. గమనించిన ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. డిపో సిబ్బంది వెంబడించగా... పక్కనే ఉన్న చెట్టెక్కింది. అనంతరం అటవీ శాఖకు సమాచారం ఇవ్వగా... దానిని పట్టుకోవడానికి వరంగల్ నుంచిఫారెస్ట్ రెస్క్యూ టీం అధికారులు బయలుదేరారు.

ABOUT THE AUTHOR

...view details