ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

క్యాన్సర్​ నివారణపై.. వైజాగ్​లో అవగాహన ర్యాలీ - beach road

మెడ, తలలకు వచ్చే క్యాన్సర్​ నివారణపై వైజాగ్​లో అవగాహన ర్యాలీ చేపట్టారు. అపోలో హాస్పటల్స్​ ఆధ్యర్యంలో కాళీమాత ఆలయం నుంచి బీచ్​ రోడ్​ వరకు పాదయాత్ర చేశారు.

క్యాన్సర్​ నివారణపై వైజాగ్​లో అవగాహన ర్యాలీ

By

Published : Apr 28, 2019, 9:21 PM IST

Updated : Apr 28, 2019, 10:14 PM IST

క్యాన్సర్​ నివారణపై అవగాహన ర్యాలీ
మెడ, తలలకు సంక్రమించే క్యాన్సర్​ నివారణపై విశాఖలో అవగాహన ర్యాలీ చేపట్టారు. అపోలో హాస్పటల్స్​ ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పొగాకు వినియోగాన్ని తగ్గిస్తే వ్యాధి బారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు తెలిపారు. ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు క్యాన్సర్​ను నిరోధిస్తాయన్నారు. చైతన్య ర్యాలీలో అపోలో వైద్యులు, విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతులు పాల్గొన్నారు.
Last Updated : Apr 28, 2019, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details