తెదేపా నేత బుద్దా వెంకన్న
'మోహన్‌బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతి చెప్పగలరా?' - TDP
నటప్రపూర్ణ అని చెప్పుకునే మోహన్‌బాబు... ఎవరు ప్యాకేజి ఇస్తే వారి తరపున ఊసరవెల్లిలా మాట్లాడతాడని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. చంద్రబాబుపై బురద చల్లేందుకు మోహన్‌బాబుకి అందిన పారితోషికం ఎంతో ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేశారు.

తెదేపా నేత బుద్దా వెంకన్న