విదేశాల్లో పై చదువులు అభ్యసించాలనే ఆసక్తిగల విద్యార్థులకు విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. గ్లోబల్ ఎడ్యుకేషనలో పేరుతో బ్లూ రిబ్బన్ సంస్థ ఆధ్యర్యంలో.. ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్కుల శాతాన్ని బట్టి కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు ఉచిత విద్యనందిస్తున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత చదువుల విషయంలో ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్ ఉపయోగపడుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడలో గ్లోబల్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ - canda
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు బ్లూ రిబ్బన్ సంస్థ ఆధ్యర్వంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. నైపుణ్యం, ఉద్యోగావకాశాలతో పాటు పలు అంశాలపై అవగాహనకు ఈ సదస్సు దోహదపడుతుందని విద్యార్థులు తెలిపారు.
విజయవాడలో గ్లోబల్ ఎడ్యుకేషనల్ ఫెయిర్