విశాఖ భూకుంభకోణం నివేదికను బయటపెట్టండి: కన్నా
విశాఖ భూ కుంభకోణంపై సిట్ ఇచ్చిన నివేదికను ప్రజల ముందు ఉంచాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ను కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూకుంభకోణ నివేదికను బయటపెట్టండి : కన్నా లక్ష్మీ నారాయణ
ఇదీ చదవండి :'ముఖ్యమంత్రి జగన్ కు కేశినేని రెండు ప్రశ్నలు'
Last Updated : Jun 29, 2019, 7:37 PM IST