ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

దారి తప్పి వచ్చింది... చెట్టెక్కి కూర్చుంది - bear

వెలుగోడులో ఓ ఎలుగుబంటి హల్​చల్​ చేసింది. నల్లమల అటవీప్రాంతం నుంచి దారి తప్పి ఊర్లోకి వచ్చిన మూగజీవం చెట్టు ఎక్కింది.

ఎలుగుబంటి

By

Published : Jun 25, 2019, 6:08 AM IST

Updated : Jun 25, 2019, 7:55 AM IST


కర్నూలు జిల్లా వెలుగోడులో ఓ ఎలుగుబంటి హల్​చల్​ చేసింది. నల్లమల అటవీప్రాంతం నుంచి దారితప్పి..స్థానిక డిగ్రీ కాలేజీ సమీపంలో తచ్చాడుతూ కనిపించింది. ప్రజలు కేకలతో ఎటు వెళ్లాలో పాలుపోక..ఓ చెట్టెక్కి కూర్చుంది. అటవీశాఖ అధికారులు ఆ మూగజీవాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి సమయం అయినందున గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

చీకట్లో ఎలుగుబంటి హల్​చల్​
Last Updated : Jun 25, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details